నారాయణఖేడ్: పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్‌

67చూసినవారు
నారాయణఖేడ్: పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్‌
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను సోమవారం నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మోహీద్ పటేల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర థియేటర్ సమీపంలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం మరియు మహాంకాళి దేవాలయం ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వెంకటేష్, చంద్‌పాషా, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్