సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ లోని గిరిజన పాఠశాలలో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ప్రిన్సిపాల్ యాదగిరి ఆదేశాల మేరకు ఆర్ట్స్ టీచర్ వెంకట్ ఆధ్వర్యంలో చిత్రాలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ యాదగిరి వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ అరవింద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.