తడ్కల్ ను మండలంగా ఏర్పాటు చేయాలి

63చూసినవారు
తడ్కల్ ను మండలంగా ఏర్పాటు చేయాలి
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు బీజేపీ యువ నాయకుడు రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము మండలం ఏర్పాటు చేస్తామన్నారు. తడ్కల్ ను మండలంగా ఏర్పాటు చేయాలని పరిసరాల గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్