నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

78చూసినవారు
నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి గురువారం నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఖేఢ్ ప్రాంతీయ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ తీర్థం ప్రసాదాలు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్