డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

57చూసినవారు
డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. పటాన్ చెరులో డీసీఎం డ్రైవర్లకు సిఐటియు ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు గుర్తింపు కార్డులు అందజేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్