జాతరకు రావాలని పటాన్ చెరు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేత

58చూసినవారు
జాతరకు రావాలని పటాన్ చెరు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేత
జనవరి 4, 5న పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ సమేతం మల్లికార్జున స్వామి (బండల మల్లన్న) జాతరకు హాజరుకావాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్