తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన

82చూసినవారు
తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలో తడి, పొడి చెత్త సేకరణ పై మున్సిపల్ అధికారులు ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వీరేశం మాట్లాడుతూ తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేరువేరుగా డబ్బాలో వేయాలని చెప్పారు. చెత్త బండికి కూడా వేరువేరుగా అందించాలని సూచించారు. కార్యక్రమంలో జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్