దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

79చూసినవారు
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల సమావేశం శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు ఇతరులతో తీసిపోకుండా తమ ప్రతిభను చాటాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ దివ్యాంగులకు న్యాయపరమైన సహాయం అందిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్