ఎఫ్ఆర్ఎస్ లో పండ్ల ప్రదర్శన

66చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ఆచార్య ఎన్జీరంగా ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం పండ్ల ప్రదర్శన నిర్వహించారు. సీతాఫలం, జామ పండ్లలోని వివిధ రకాలను ప్రదర్శించారు. వివిధ రకాల పండ్ల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. సీతాఫలం జామ పండ్లపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్