సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల పరిధిలోని చెర్ల గోపులారం గ్రామంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి నవీన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలగురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రకాష్, మాజీ ఉప సర్పంచ్ రాములు. మాజీ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.