ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథ్ పాటిల్ కు ఘన సన్మానం

74చూసినవారు
ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథ్ పాటిల్ కు ఘన సన్మానం
సంగారెడ్డి జిల్లా కోర్టులో నూతన ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం అయిన సీనియర్ న్యాయవాది, సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు వైద్యనాథ్ పాటిల్ కు గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసిన న్యాయవాదులు. నిజామోద్దీన్ రషీద్ మాట్లాడుతు సీనియర్ న్యాయవాది శ్వైద్యనాథ్ పాటిల్ న్యాయవాద వృత్తిలో అపారమైన అనుభవం, వారు ప్రభుత్వ న్యాయవాదిగా తగిన వ్యక్తి అని భావించి వారికీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం సంతోషకరం అన్నారు.

సంబంధిత పోస్ట్