కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు ధర్నా

80చూసినవారు
ఎస్సీ వర్గీకరణ అమలు చేయవద్దని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ఆందోళన చేస్తామని చెప్పారు. అనంతరం డిఆర్ఓ పద్మజ రాణికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో నాయకులు విజయ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్