మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశంకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఈఎస్ఐ, పిఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మహిపాల్, యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.