సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే సదర్ సమ్మేళన కార్యక్రమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం ప్రభుత్వ అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 16వ తేదీన రాత్రి 7 గంటలకు ప్రభుత్వ అత్యధిక గుణం వద్ద సదర్ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.