అప్లై చేయని వారికి బదిలీలో అవకాశం కల్పించాలి

53చూసినవారు
అప్లై చేయని వారికి బదిలీలో అవకాశం కల్పించాలి
దరఖాస్తు చేయని ఉపాధ్యాయులకు బదిలీల్లో అవకాశం కల్పించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ దరఖాస్తు చేయని వారికి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, నాయకులు జ్ఞాన మంజరి, శ్రీనివాసరావు, కాశీనాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :