ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

66చూసినవారు
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు
హత్నూర మండలం పరిధిలోని బోర్పట్ల గ్రామం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నీవాళ్లు అర్పించారు. మాల మహానాడు జిల్లా కార్యదర్శి గొల్పలి ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ సమన్యాయం కలిగించారు. ఆయన చనిపోయిన భారత రాజ్యాంగం రూపంలో చూసుకుంటూ భారతీయులు అందరూ ఒకే విధంగా ఉండాలని సూచించారు అంబేద్కర్ స్మరించుకుంటూ మీ వాళ్ళు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోరపల్లి గ్రామ కార్యదర్శి రాకేష్, బోర్పట్ల మాజీ ఉపసర్పంచ్ విఠల్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పవన్ కళ్యాణ్, రాజశేఖర్, మహేందర్, సురేష్, అశోక్, సాయికుమార్, అనిల్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్