Oct 28, 2024, 03:10 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం
సంగారెడ్డి: జిల్లాకు 35 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు
Oct 28, 2024, 03:10 IST
సంగారెడ్డి జిల్లాకు 35 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పాఠశాలలో చదివే ప్రత్యేక అవసరాల పిల్లలకు వీరు బోధిస్తారని పేర్కొన్నారు.