Sep 23, 2024, 13:09 IST/
బ్రతికుండగానే పాముకు అంత్యక్రియలు
Sep 23, 2024, 13:09 IST
ఓ పాముకు బ్రతికుండగానే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన చత్తీస్ ఘడ్ లోని కోబ్రా జిల్లా బైగమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పాము కాటు వేయడంతో 22 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అంత్యక్రియల తరువాత ఆ పామును వెతికి మరీ కాల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తమను కూడా కాటేస్తుందనే కారణంతోనే ఇలా చేసినట్లు పేర్కోన్నారు.