డబుల్ బెడ్రూం ఇళ్లు, స్థలం కేటాయించాలని కలెక్టర్ కు వినతి

2872చూసినవారు
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకున్నా పర్వాలేదు.. కనీసం 50 గజాల స్థలంలో గూడు వేసుకోవడానికి ఇవ్వండి అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ను శాంతినగర్ వాసులు కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ శరత్ ఎంక్వయిరీ చేయించి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే తప్పకుండా మీకు ఖాళీ స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు సంతోషించిన జనం కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్