సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామం నుండి సిద్ధాపూర్, ఝరాసంగం, వెళ్లే రోడ్డు కంకరతేలి గుంతల మయంగా తయారయినది. ఈ రోడ్డు పైన వాహనదారులు పాదచారులు వెళ్లాలన్న చాల ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. కావున సంబంధిత అధికారులు ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.