కేంద్ర మంత్రిని కలిసిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్

79చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్
రాష్ట్ర అభిృద్ధికి సహకరించాలని గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ నుండి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మల్లు రవి, గడ్డం వంశీ, బలరాం నాయక్, రామసం రాఘవన్ రెడ్డి కలిశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ఆయనతో తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. పార్టీలకు సంబంధం లేకుండా అభివృధికి సహకరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్