57 తర్వాత మళ్లీ HYDలో 'సంతోష్ ట్రోఫీ’

64చూసినవారు
57 తర్వాత మళ్లీ HYDలో 'సంతోష్ ట్రోఫీ’
నేషనల్ సీనియర్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ‘సంతోష్ ట్రోఫీ' ఫైనల్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. చివరిగా 1967లో HYD ఆతిథ్యం ఇవ్వగా, 57 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశమొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 14– 31 వరకు క్వార్టర్స్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించనున్నట్లు భారత ఫుట్‌బాల్ సమాఖ్య తెలిపింది. ఫైనల్ రౌండ్ టోర్నీలో 12 జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్