సర్ఫరాజ్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?

52చూసినవారు
సర్ఫరాజ్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో శతకం బాది.. టెస్టుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశారు. ఇందులో 3 సిక్సర్లు, 13 ఫోర్లున్నాయి. ప్రస్తుతం భారత స్కోర్ 274/3గా ఉంది. ఇంకా 82 పరుగులు వెనకబడి ఉంది.

సంబంధిత పోస్ట్