వచ్చేనెలలో సర్పంచ్ ఎన్నికలు!

62చూసినవారు
వచ్చేనెలలో సర్పంచ్ ఎన్నికలు!
TG: వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వరుసగా పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు ముందే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్ కమిషన్ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే ప్రభుత్వా నికి అందించనున్నది. అలాగే ఈ నెలాఖరులో పలు పథకాలు అమలు చేసి.. దాంతో మైలేజ్ పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు టాక్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్