శనిదేవునికి ఇష్టమైన రాశులివే.!

2514చూసినవారు
శనిదేవునికి ఇష్టమైన రాశులివే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవునికి కొన్ని రాశులంటే ఇష్టమని వీరికి దేనికీ లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. శనిదేవునికి మకరం, కుంభం, తుల రాశులంటే చాలా ఇష్టం. అయితే మీనం, ధనుస్సు రాశులపై ప్రత్యేక అనుగ్రహం ఉంటుందంటున్నారు. మకర, కుంభ రాశులకు శని దేవుడు అధిపతి. అందుకే ఈ రాశుల వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్