హోలికా దహనంలో ఆవు పిడకల వెనుక శాస్త్రీయ కారణం

55చూసినవారు
హోలికా దహనంలో ఆవు పిడకల వెనుక శాస్త్రీయ కారణం
హోలీ పండుగ వచ్చేస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా రంగులతో సంబరంగా పండుగను జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ రోజున హోలికా దహనం చేయటం ఆనవాయితీ. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు చేసి, వాటిని కాల్చుతూ పాటలు పాడతారు. అయితే హోలికా దహనంలో ఆవు పిడకలను కాల్చటం వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు శాస్త్రీయ కారణం కూడా ఉందట. పిడకలను కాల్చినప్పుడు వెలువడే పొగ చెడు బ్యాక్టీరియాను తొలిగించి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్