‘ఆర్‌టీఐ’ దరఖాస్తుకు సమాధానమివ్వని ఎస్‌బీఐ

60చూసినవారు
‘ఆర్‌టీఐ’ దరఖాస్తుకు సమాధానమివ్వని ఎస్‌బీఐ
ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియావకి ఓ పిటిషన్‌ దాఖలైంది. అయితే ఎస్‌ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్‌బీఐ నిరాకరించింది. హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్‌ కోసం బ్యాంకు బ్రాంచ్‌లకు జారీ చేసిన ఎస్‌ఓపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.

సంబంధిత పోస్ట్