సూర్య గ్రహణం రోజున జైళ్లలో లాక్‌డౌన్.. ఖైదీల దావా

573చూసినవారు
సూర్య గ్రహణం రోజున జైళ్లలో లాక్‌డౌన్.. ఖైదీల దావా
ఈనెల 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా యూఎస్‌లని న్యూయార్క్ జైళ్లలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఆ రోజు కొన్ని నిమిషాలు పూర్తి చీకటిగా ఉంటున్నందున ఖైదీల సందర్శనను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తమకు పవిత్రమైన రోజున మతపరమైన కార్యక్రమాలను నిరోధించడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు ఖైదీలు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్