SDLCE పరీక్షల షెడ్యూల్ విడుదల

57చూసినవారు
SDLCE పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ (SDLCE) ఎమ్మెస్సీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ (2023-24) పరీక్షల టైం టేబుల్‌ని అధికారులు విడుదల చేశారు. జనవిర 7,9,7,20,22వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజా వెల్లడించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you