ఆధార్ కార్డు ఉన్న వారికి బిగ్ అలర్ట్. పదేళ్లుగా ఆధార్ వివరాలు మార్చని వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం నేటి (శనివారం)తో ముగియనుంది. రేపటి నుంచి ఛార్జీలు చెల్లించి ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు యూఐడీఏఐ గడువు పొడిగించగా.. మరోసారి పెంచుతుందా? లేదా? వేచి చూడాలి. మై ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి.. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి అప్‌డేట్ చేసుకోవచ్చు.