కోల్‌కతా ట్రైనీ డాక్డర్‌పై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు యావజ్జీవ శిక్ష వేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును కోల్‌కతా పోలీసులు విచారణ జరిపి ఉంటే దోషికి తప్పకుండా ఉరిశిక్ష పడేదని పేర్కొన్నారు.