ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సెర్చ్ ఆపరేషన్

85చూసినవారు
ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సెర్చ్ ఆపరేషన్
ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. తన ఫోన్ ద్వారానే మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏడాది క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని, హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానని ప్రజ్వల్ చెప్పారు. దీంతో హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌ని సిట్ సంప్రదించగా, దీనిపై నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసినట్లు పోలీసులు సిట్‌కు తెలిపారు.

సంబంధిత పోస్ట్