రహస్యంగా నిశ్చితార్థం .. సిద్దార్థ్ ఏమన్నారంటే?

570చూసినవారు
రహస్యంగా నిశ్చితార్థం .. సిద్దార్థ్ ఏమన్నారంటే?
హీరోయిన్ అదితిరావు హైదరీతో నిశ్చితార్థంపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందించారు. తాజాగా ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న ఆయన పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మేం సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నామని అంటున్నారు. కానీ సీక్రెట్, ప్రైవేటు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది మా కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. పెద్దల నిర్ణయం ప్రకారం పెళ్లి జరుగుతుంది' అని అన్నారు.

ట్యాగ్స్ :