మణిపూర్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

77చూసినవారు
మణిపూర్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్న వారందరినీ గుర్తించి పంపిస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవలి హింస మరియు అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్, ముఖ్యంగా మయన్మార్ నుండి వచ్చిన శరణార్థులు కారణమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్