తెలంగాణలో 'సెట్' నోటిఫికేషన్ విడుదల

67చూసినవారు
తెలంగాణలో 'సెట్' నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఓయూ ఆధ్వర్యంలో నిర్వహించే సెట్ పరీక్ష నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో సెట్ పరీక్షలు ఉంటాయి. ఈ నెల 14వ తేదీ నుంచి ఆన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు. జూలై 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జూలై 26 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్