జలియన్ వాలాబాగ్ గుర్తుగా స్మారకం ఏర్పాటు

57చూసినవారు
జలియన్ వాలాబాగ్ గుర్తుగా స్మారకం ఏర్పాటు
1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకలను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ సృష్ఠించాయి. ఇక్కడ జరిగిన ఈ ఉదంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం 1951లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ గార్డెన్ సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.

సంబంధిత పోస్ట్