రోడ్డుపై కాలేజీ అమ్మాయిలు ఫైటింగ్ (వీడియో)

37663చూసినవారు
గురుగ్రామ్‌లో తాజాగా కొందరు అమ్మాయిలు రోడ్డుపై ఘర్షణ పడ్డారు. ద్రోణాచార్య ప్రభుత్వ కళాశాల వద్ద ఈ ఘటన జరిగింది. అమ్మాయిలంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. జుట్టు పట్టుకుని లాగి, కాలితో తన్ని గాయపర్చుకున్నారు. అక్కడే ఉన్న ఓ పోలీసు ఉన్నా ఆ అమ్మాయిలు వెనక్కి తగ్గలేదు. వారి గొడవకు కారణం తెలియలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్