ఎన్నికల బరిలో రేసుగుర్రం విలన్ రవికిషన్

56217చూసినవారు
ఎన్నికల బరిలో రేసుగుర్రం విలన్ రవికిషన్
రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తే.. విలన్‌గా నటించిన ​ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన రవికిషన్ తాజా ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ భోజ్‌పురి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రవికిషన్‌ తెలుగులోనూ రేసుగుర్రం, సుప్రీం వంటి సినిమాల్లో విలన్‌గా నటించారు.

సంబంధిత పోస్ట్