నిరాయుధులైనా జనాలపై విచక్షణా రహితంగా కాల్పులు

1062చూసినవారు
నిరాయుధులైనా జనాలపై విచక్షణా రహితంగా కాల్పులు
జలియన్ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఒక తోట. ఏప్రిల్ 13, 1919న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన జనాలపై 10 నిమిషాలపాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కాపాడుకోవ‌టానికి చాలా మంది తోటలోని బావిలోకి దూకి ప్రాణాలను వదిలేశారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్