ఢిల్లీలో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం

82చూసినవారు
ఢిల్లీలో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం
ఢిల్లీలో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని మోతీనగర్ –కీర్తినగర్ మధ్య కేబుల్ దొంగతనం జరిగిన కారణంగా మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్లూ లైన్‌లో కేబుల్ వైర్ చోరీ జరగడంతో గురువారం మెట్రో నెమ్మదిగా నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ సమస్య రాత్రి మెట్రో ఆపరేషన్ ముగిసిన తర్వాత మాత్రమే పరిష్కారమవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :