రూ.83 లక్షల జీతం వదులుకుని.. షెఫ్ గా మారింది

51చూసినవారు
రూ.83 లక్షల జీతం వదులుకుని.. షెఫ్ గా మారింది
అమెరికాలోని సియాటెల్ కు చెందిన వాలెరీ వాల్కోర్ట్ (34) ఏడాదికి రూ.83 లక్షల జీతం సంపాదించేవారు. కానీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వట్లేదట.. దాంతో ఆ కొలువు వదిలేసి ఫ్రాన్స్ లో ఓ పేస్ట్రీ తయారీ షెఫ్ కు సహాయకురాలిగా చేరిపోయారు. దీంతో ఆమె కథ సియాటెల్లో చర్చనీయాంశంగా మారింది. లక్షల జీతం కంటే మనసుకు నచ్చిన పని చేయడమే తనకు బాగుందని, జీవితం సంతృప్తిగా ఉందని చెబుతున్నారు వాలెరీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్