షాకింగ్‌.. అక్కడ కల్కి షో లు క్యాన్సిల్‌

71చూసినవారు
షాకింగ్‌.. అక్కడ కల్కి షో లు క్యాన్సిల్‌
కల్కి హిందీ వర్షన్ ను చూసేందుకు కెనడా ఐమాక్స్ లో టికెట్స్ బుక్‌ చేసిన వారికి షాక్ ఇచ్చారు. ఈమెయిల్స్ ద్వారా వారి షో క్యాన్సిల్‌ అయినట్లుగా మెసేజ్ లు అందాయట. టెక్నికల్‌ ఇష్యూ కారణంగా మొత్తం 15 హిందీ వర్షన్ షో లను ఐమాక్స్ క్యాన్సిల్‌ చేసారు. టికెట్లు క్యాన్సిల్‌ అయిన వారు సోషల్ మీడియా ద్వారా తమ అసహనం వ్యక్తం చేసారు. మొత్తానికి కల్కి మొదటి రోజు చూడాలని కోరుకున్న కెనడా సినీ ప్రేక్షకులకు నిరాశ మిగిలింది.