కంటి చూపు మెరుగు పడాలా.. చిటికెడు తినండి చాలు!

3288చూసినవారు
కంటి చూపు మెరుగు పడాలా.. చిటికెడు తినండి చాలు!
వర్క్ స్ట్రెస్, సెల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం వల్ల కూడా కంటి చూపు అనేది మందగిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-ఎ ఎక్కువగా ఉండే సన్ ఫ్లవర్ సీడ్స్‌ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కంటి కణాలు హెల్దీగా ఉండాలంటే జింక్, లూటిన్ వంటి యాంటీ ఆక్సింట్లు కావాలి. ఇవి ఎక్కువగా సన్ ఫ్లవర్ సీడ్స్‌లో లభ్యమవుతాయి.