ఏఆర్ అదనపు ఎస్పీ, ఎస్బీ సీఐలపై వేటు

59చూసినవారు
ఏఆర్ అదనపు ఎస్పీ, ఎస్బీ సీఐలపై వేటు
ఏపీలో పోలింగ్ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లలో పోలీసుల వైఫల్యాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఈ వ్యవహారంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌లపై వేటు పడింది. వీరిద్దరినీ డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్