'సారీ' ఎందుకు చెప్పాలో తెలుసా?

50చూసినవారు
'సారీ' ఎందుకు చెప్పాలో తెలుసా?
నేడు నేషనల్ సారీ డే. 1998లో జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని తొలిసారి నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఈరోజున పెద్ద ఈవెంట్ నిర్వహిస్తారు. ఎదుటి వ్యక్తికి మన వల్ల కలిగిన బాధ పెద్దదైనా, చిన్నదైనా ముందుగా క్షమించమని అడగాలి. చిన్న చిన్న గొడవలకు భార్యాభర్తలైనా, స్నేహితులైనా.. ఏ బంధమైనా విడిపోకుండా ఉండాలంటే క్షమించమని అడగాలి. సారీ చెప్పటం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. ఎదుటి వ్యక్తి మీద మనకు ఎంత అభిమానం ఉందో చూపించటం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్