డ్రై ప్రమోషన్.. కాఫీ బ్యాడ్జింగ్.. ఈ ట్రెండ్స్ తెలుసా?

72చూసినవారు
డ్రై ప్రమోషన్.. కాఫీ బ్యాడ్జింగ్.. ఈ ట్రెండ్స్ తెలుసా?
కార్పొరేట్ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ట్రెండ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కానీ, అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్ అంటారు. ఇక కచ్చితంగా ఆఫీసుకు రావాలనే విధానాన్ని వ్యతిరేకిస్తూనే కార్యాలయానికి వచ్చి కాఫీ తాగుతూ సమయం గడపడమే ఈ కాఫీ బ్యాడ్జింగ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్