అమెరికా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

73చూసినవారు
తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ.. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సంద‌ర్భంగా ఆమె తెలుగులోనే మాట్లాడారు. శాంటాక్లారా యూనివ‌ర్శిటీ నుంచి లా పట్టాను పొందిన జయ కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటార్నీగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్