ఎంపివో మరణం బాధాకరం..!
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎంపివో బాధ్యతలు నిర్వహించిన కవి కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం బాధాకరమని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.