అమిత్ షా అంబేద్కర్ పై చేసినవ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణచెప్పాలి

69చూసినవారు
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలు అంబేద్కర్ ని దేవుడుగా కొలుస్తారని, తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పి, తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్