దౌల్తాబాద్: ట్రాక్టర్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య

77చూసినవారు
దౌల్తాబాద్: ట్రాక్టర్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య
ట్రాక్టర్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ వివరాల ప్రకారం మండలంలోని ముత్యంపేటకు చెందిన తొడంగి భాస్కర్ ఐదేళ్ల కిందట విజయలక్ష్మీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెడు తిరుగుడు వద్దన్నందుకు ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో వ్యవసాయం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్